27/10/2026, Tuesday · 12:24:36 AM About UsPrivacy PolicyContact Us
Bhanu News

ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ బరిలో రెంటపల్లి నాగరాజు దూకుడు!

G. Prakash 26/10/2026 11:24 PM ఎన్.టి.ఆర్. 3

ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ బరిలో రెంటపల్లి నాగరాజు దూకుడు!
Want this news as a newspaper clip?Print News Clip
  • ఎన్నికల ప్రచారంలో వేగం పెంచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి.. గ్రామాల్లో విస్తృత పర్యటనలు

ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం మండల జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెంటపల్లి నాగరాజు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న తరుణంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. గడపగడపకు వెళ్లి ప్రజలతో మమేకమవుతూ తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.

“అన్నా.. అక్కా.. చెల్లెమ్మా.. తమ్ముడూ.. మన గుర్తు ఫ్యాన్” అంటూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని నాగరాజు ఓటర్లను కోరుతున్నారు. గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్న రెంటపల్లి నాగరాజు పర్యటనలతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఆయనకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

ఇదీ చదవండి :: యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ బరిలో రెంటపల్లి నాగరాజు దూకుడు!
ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ బరిలో రెంటపల్లి నాగరాజు దూకుడు!

Nagaraju aggressiveRentapalliIbrahimpatnamZPTCrace

About the author

G. Prakash

G. Prakash

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

38 Posts

Latest News

యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం ఇద్దరు కల్నల్స్ భార్యలతో ఎఫైర్.. మేజర్‌పై వేటుకు సిద్ధమైన ఆర్మీ! దుర్గా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం భక్తులకు అన్నప్రసాదం అందించిన సర్పంచ్ నారగాని రాంబాయి జగన్నాధపురంలో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సు కేఫ్‌ మజాలో ధరలపై ఆరోపణలు! భూమి శిస్తుపై మంత్రి పొంగులేటి ప్రకటనతో రైతుల్లో ఆందోళన జిమ్ తర్వాత ఖరీదైన ప్రొటీన్ పౌడర్లు అవసరం లేదు.. ఇవే బెస్ట్ ఫుడ్స్! షుగర్ ఉన్నవారు ఉపవాసం చేయొచ్చా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! చిన్నారుల్లో నాలుగు రెట్లు పెరిగిన ఊబకాయం.. 17 కోట్ల మందికి పైగా బాధ!